SPORTS (it's pure luck):
Wednesday, March 4, 2009
పోయిన వారం జరిగిన మన ఇంటర్ కాలేజీ క్రికెట్ మరియు వాలీబాల్ లలో మన క్లాసు వారు గెలవక పోవడం చాలా బాధగా వుంది. మన వాళ్లు ఆఖరి వరకు పోరాడి వాళ్ల ప్రతిభను చాటుకున్నారు .మనకు తెలుసు ఎం తెలుసు మన క్లాసు లో పెద్ద ప్లయెర్స్ లేరని తెలుసు , షుత్త్లె లో ట్రై చేద్దాం మస్తాన్ చక్రవర్తి వున్నాడు గా.
మనం క్రికెట్ లో వోల్లెయ్ బాల్ లో వోదిపోయమని బాధ పడొద్దు పక్క బ్రాంచెస్ తో కంపేర్ చేసుకుంతేయ్ ,మనం చాలా బెటర్ ,వాళ్ల దగ్గర స్టేట్ ప్లఎర్స్స్ వున్నారు కాని మనం సాధారణ ప్లయెర్స్ తోట్రై అన్నా చేసాం .
ఏది వాళ్ళని కించపరచడం కాదు ,ఇకన్య్న ఇంకా కష్ట పడదాం .
చై చై కలుపు డాం మున్ ముందుకు సాగుదాం
ECE ROCKS
